HomeEntertainmentపెళ్ళైన 20 రోజులకే.. సింగర్ ఆత్మహత్య

పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ ఆత్మహత్య

తెలంగాణ : జానపద పాటలతో ఫేమస్ అయిన సింగర్ శృతి మృతి చెందారు. పెళ్ళైన 20 రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో శృతి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించారు. వేధింపులు తాళలేక శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read