HomeEntertainmentకంగువ రిలీజ్ ట్రైల‌ర్

కంగువ రిలీజ్ ట్రైల‌ర్

కంగువ రిలీజ్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు మేక‌ర్స్.ఈ చిత్రంలో హీరోగా సూర్య న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శివ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను నవంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక విడుద‌ల‌కు మూడు రోజులే ఉండ‌డంతో వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఫూల్ యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా సాగిన ఈ ట్రైల‌ర్‌ను మీరు చూసేయండి. ఈ సినిమాలో సూర్య డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతుండ‌గా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img