గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారుల సిగపట్లు ..నడిరోడ్డు పైనే కొట్టుకున్న మహిళలు..అడ్డుకోబోయిన మరో యువకుడు.. మధ్యలోకి ఎంటర్ అయిన మరో వ్యక్తి.. ఇద్దరు వ్యక్తుల మధ్య బాహాబాహీ.. పిడి గుద్దులు ..ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో మొదలైన వివాదం . ఆలస్యంగా వెలుగులోకి ఘటన.