HomePoliticalవందే భారత్ 'స్లీపర్' రైళ్లు

వందే భారత్ ‘స్లీపర్’ రైళ్లు

2025-26మధ్య నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలుమొదలు పెట్టింది. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే అవకాశం ఉన్నది. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16కోచ్లు ఉంటాయి. 823 మంది ప్రయాణికులు ఈ రైలు ప్రయాణించేందుకు వీలుంటుంది. వీటిని ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యతను ఇచ్చేలా రైల్వేశాఖ తీర్చిదిద్దింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img