ఏపీ కేబినెట్ కిలక నిర్ణయాలుఏపీలోరూ.85వేలకోట్లపెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదంలోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం.ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు.
అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదంస్పోర్ట్స్, పర్యాటక పాలసీలకు ఏపీ కేబినెట్ ఆమోదం.
ఏపీ టవర్ కార్పొరేషన్ ఫైబర్‌గ్రిడ్‌లో విలీనంకాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణ.
దేవాలయకమిటీల్లోఇద్దరుసభ్యులకుచోటుకల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం.