సుమారు 265 మిలియన్ డాలర్లు లంచం, మోసానికి పాల్పడినట్లు గౌతమ్ అదానీపై ఆరోపణలు వచ్చాయి.
గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు అధికారులు.అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అభియోగాలు ఉన్నాయి.ఈ మేరకు గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదయింది.