కార్తీక వనభోజన మహోత్సవం లో పాల్గొన్నారు ఎమ్మెల్యే అమిలినేని ..పావగడ కమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు. విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా వారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ని ఘనంగా సన్మానించారు .