తిరుపతి ఎస్వీ జూలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది.7 ఏళ్ల పాటు జూలో ఉన్న మధు అనే రాయల్ బెంగాల్ టైగర్..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టైగర్.. 2 నెలలుగా ఆహారం తీసుకోని రాయల్ బెంగాల్ టైగర్
ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో మృతి చెందినట్టు వెల్లడించారు జూ అధికారులు.