HomePoliticalఅరుదైన క‌ల‌యిక‌

అరుదైన క‌ల‌యిక‌

ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు ని .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. . రేవంత్ రెడ్డి ని, కేంద్ర మంత్రి. కార్యాలయంలో, గౌరవ పూర్వకంగా కలిశారు, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ …ఇప్పుడీ ఫొటో వైర‌ల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img