వాణిజ్య పన్నుల శాఖ వర్క్ షాప్ లో మంత్రి. పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.పన్నుల వసూళ్లలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆదాయాల పెంపు అంశంపై చర్చ.జీఎస్టీ ఎగవేతలని తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై వర్క్ షాప్ లో చర్చ.ప్రణాళికా బద్దంగా పనిచేసి జిఎస్టీ ఎగవేతలను తగ్గించాలని అధికారులకు మంత్రి పయ్యావుల ఆదేశం…జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే కలిగే లాభాలను వ్యాపారులకు వివరించి ప్రతి సంస్థా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేలా వ్యాపారులను ప్రోత్సహించాలన్న ఆర్థిక మంత్రి..బిజినెస్ ఫ్రెండ్లీ విధానంతో పనిచేయాలని…తద్వారా కూడా మంచి ఫలితాలు సాధించవచ్చన్న మంత్రి పయ్యావుల.వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పూర్తిగా తొలగించేందుకు, పాదర్శకత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా వర్క్ షాప్ లో చర్చ..