తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర రెవిన్యూ , స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్..మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా నేటి బుధవారం ఉదయం వి ఐ పి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం నారావారిపల్లి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించుటకు వెళ్ళనున్నారు.