సీఎం పదవిపై షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.నాకు ఎలాంటి అసంతృప్తి లేదు.. పోరాటం నా రక్తంలోనే ఉంది, నేను సీఎంగా ఏనాడూ ప్రవర్తించలేదు.ఒక సామాన్యుడిలా ప్రజల్లో తిరిగా అన్నారు షిండే. ఇది ప్రజలు ఇచ్చినతీర్పు.కార్యకర్తలకు ధన్యవాదాలుఅభివృద్ధి పథకాలే మహాయుతిని గెలిపించాయి. మహావికాస్ అఘాడి కూటమిని ప్రజలు తిరస్కరించారుసామాన్యప్రజలకోసమేమహాయుతి పనిచేసింది. ప్రధాని మోదీ, అమిత్‌షా నాకు పూర్తిగా సహకరించారని చెప్పారు.మహారాష్ట్ర ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు-షిండే. సీఎంపదవిపై మోదీ, అమిత్‌షా నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.