నేటి నుంచి మహబూబ్ నగర్లో ‘రైతు పండగ..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా సంబరాల ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఈ నెల 30న కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.