HomePoliticalఆద్వానంగా మధ్యాహ్న భోజనం!

ఆద్వానంగా మధ్యాహ్న భోజనం!

రాష్ట్రంలో విద్యార్థుల ఆహార కల్తీకి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న మారని పరిస్థితి.ఓ పక్క తనిఖీలు చేస్తున్న రోజుకో సంఘటన బయటపడుతుంది.. తాజాగా యాదాద్రి భువనగిరి – మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వడ్డించిన అన్నం పూర్తిగా మెత్తగా ముద్దలై గడ్డలు కట్టి పలుకైంది..దీంతో ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక పడేశారు.. ముద్దల అన్నం తినలేక ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లిన విద్యార్థులు.. ఆకలికి తట్టుకోలేక హోటల్లో టిఫిన్ చేసిన కొంత మంది విద్యార్థులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img