ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ .. అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ని కలిసిన గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల అభివృద్ధి నిమిత్తం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ పొంగూరు నారాయణ కలిసి, గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మున్సిపాలిటీలలో రోడ్స్, డ్రైన్సు, సెంట్రల్ లైటింగ్ డివైడర్స్, పార్కులు.. డ్రింకింగ్ వాటర్ , పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న మున్సిపల్ బిల్డింగ్ కి పెండింగ్ నిధులు మరియు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చెయ్యాలని కోరారు.