హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక జారీ చేశారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి అన్నారు..వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధమని చెప్పారు.. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేయాలన్నారు..పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ ..డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష..