ఎన్నికల విధానం :
- ఉదయం 8 గంటలకు ప్రాదేశిక సభ్యుల ఎన్నికకు సమావేశం ఏర్పాటు చేస్తారు.
- 9 గంటల నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వారికి నీటి వినియోగానికి సంబంధించి స్థానిక పరిస్థితులపై చర్చిస్తారు.
- ఏకాభిప్రాయం కుదరని చోట ఓటర్ల ఎంపికను చేతులెత్తి చూపడం లేదా పత్రాలు ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తారు.
- 9.45 నుంచి 10.15 గంటల వరకు పోటీదారుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
- వాటి పరిశీలన తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
- 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది.
- మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేస్తారు.
- 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధ్యక్ష,