HomePoliticalతెలంగాణ 'టెట్ షెడ్యూల్' విడుదల

తెలంగాణ ‘టెట్ షెడ్యూల్’ విడుదల

తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుద‌ల‌యింది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ నిర్వహిస్తారు. టెట్ షెడ్యూల్ విడుదల చేశారు పాఠశాల విద్య డైరెక్టర్.. ఉదయం, సాయంత్రం.. రెండు షెడ్యూళ్లుగా పరీక్షలు..ఉదయం 9 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్షలు జ‌రుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img