HomeEntertainmentఅల్లూరి జిల్లాలో 'పవన్ క‌ల్యాణ్'

అల్లూరి జిల్లాలో ‘పవన్ క‌ల్యాణ్’

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అనంతగిరి మండలం బల్లగరువులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజలతో కలిసి మాట్లాడుతారు. గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు పవన్ కళ్యాణ్ బల్లగరువు ప్రాంతానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img