HomeEntertainmentBreaking: 15రోజులుగా ఇంట్లో కూర్చుని బాధ‌ప‌డుతున్నా..అల్లు అర్జున్

Breaking: 15రోజులుగా ఇంట్లో కూర్చుని బాధ‌ప‌డుతున్నా..అల్లు అర్జున్

పుష్ప‌2 చిత్రం నా మూడేళ్ల క‌ల అన్నారు హీరో అల్లు అర్జున్..సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం అన్నారు.యాక్సిడెంట‌ల్ గా జ‌రిగింద‌న్నారు..ఇందులో ఎవ‌రి త‌ప్పులేద‌న్నారు..వారి ఫ్యామిలీ,శ్రీతేజ్ కి క్ష‌మాప‌ణ‌లు..వారి కుటుంబాన్ని క్ష‌మించాల‌ని కోరుకుంటున్నాను. నేను మంచి సినిమా ఇవ్వాల‌ని ..నా సినిమా నేను థియేట‌ర్ లో చూడాల‌ని అనుకోవ‌డంలో త‌ప్పులేదు..ఎన్నో సంవ‌త్స‌రాల‌నుండి సంథ్య థియేట‌ర్ కి వ‌స్తున్నాను..ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదు..థియేట‌ర్ అంటే ఆల‌యంలాంటింది..అంద‌రిని హ్యాపీగా ఉంచాల‌నే సినిమా చేస్తాం..ఎవ‌రిని బాధ‌పెట్ట‌డానికి కాదు..ఈ ప్రెస్ పెట్ట‌డానికి మెయిన్ రీజ‌న్ ..నేను ఎవ‌రినీ త‌ప్పుప‌ట‌డం లేదు..రాజ‌కీయ నాయ‌కులు..అంద‌రూ నాకు కోప‌రేట్ చేశారు..టిక్కెట్ల రేట్లు పెంచారు..అంతా రాంగ్ ఇన్ఫ‌ర్మేష‌న్..దీనివ‌ల్ల 15రోజులుగా నా ఇంట్లో కూర్చుని నేను బాధ‌ప‌డుతున్న‌..సినిమా హిట్ అయింద‌న్న ఆనందాన్ని ఎంజాయ్ చేయ‌లేక‌పోయాం..ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం నాకు ఎంతో బాధాక‌రం అనిపించింది..ద‌య‌చేసి అర్థం చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read