HomeEntertainmentఅల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు..తీన్మార్ మ‌ల్ల‌న్న‌

అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు..తీన్మార్ మ‌ల్ల‌న్న‌

సినీ నటుడు అల్లు అర్జున్‌ పై మేడిపల్లి పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. పుష్ప-2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో మూత్రం పోసే సీన్స్ ఉన్నాయని.. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ పోలీసులను కించ పరిచే విధంగా ఉన్నాయని ఆయన తన కంప్లైంట్‌లో రాశారు. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మల్లన్న ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img