అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.బెయిల్ పిటిషన్‌పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం!గత విచారణలో కౌంటర్‌కి సమయం కోరిన పోలీసులు!హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో బయట ఉన్న అల్లు అర్జున్ ..డిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల నాంపల్లి కోర్టు విచారణ కు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్…తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసిన కోర్టు..!ఈనెల 4 న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ప్రాంగణంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన.! 13 న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో.. అంతకుముందే హై కోర్టు లో అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగింది. అదే రోజు నాలుగు వారాల సమయంతో మధ్యంతర బెయిల్ ను హై కోర్టు మంజూరు చేసింది. !రెగ్యులర్ బెయిల్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత జనవరి 10న జరగనున్న విచారణ..!