నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం పంన్ కల్యాణ్.నాతో సమానంగా నాగబాబు పనిచేశారు.నాసోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని- కందుల దుర్గేష్‌ది ఏ కులమో నాకు తెలియదు- నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత..నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడినికలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను
వారసత్వంగా చూడలేం-మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు..ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి నాగబాబు అన్నారు.