తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాదయాత్రని ప్రారంభించారు.ఐతనగర్ నుండి పాదయాత్ర ప్రారంభం.. పేరంటాలమ్మ గుడిలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించిన మంత్రి మనోహర్ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ఉదయం ఐతానగర్ 1,2 వార్డులో పేరంటాలమ్మ గుడి వద్ద నుండి మొదలైన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.