రైతుల మీద జగన్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే 14 వేల మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద సమాధానం చెప్పగలరా?భారత దేశంలో ఆత్మహత్యలకు 3వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది.. దానికి కారణం జగన్ కాదా? – కొల్లు రవీంద్ర..ప్రజలు నవ్వుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా జగన్ మాట్లాడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డు చరిత్ర తెలుసుకోకుండా జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారు. పనికిమాలిన పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది జగన్ అవివేకం- మంత్రి అచ్చెన్నాయుడు.