Homeissese'భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు'

‘భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’

ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కి.. భారత్పై ఆరోపణలు చేశాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్ కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఇటీవల రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read