ప్రొద్దుటూర్ పట్టణం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్..రూ.3,10,000-00 నగదు. 23 సెల్ ఫోన్ లు స్వాధీనం..Online website ద్వారా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు..క్రికెట్ బెట్టింగ్ ద్వారా వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా..అందరి పైనా నాన్ బెయిలబుల్ కేసులు..ఒక సారి వ్యవస్థీకృత నేరము నమోదైతే యువకుల బంగారు భవిష్యత్తు అంధకారమే..ప్రొద్దుటూరు డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి పూతి భావన…సిఐలు సదాశివయ్య , రామకృష్ణారెడ్డి , బాల మద్దిలేటి , గోవిందరెడ్డి , ఎస్సైలు సంజీవరెడ్డి శ్రీనివాసులు…