సీఎంను కలిసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈఓ డా. జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివప్రసాద్, DRDL డైరెక్టర్ జీఏ శ్రీనివాస మూర్తి..హైదరాబాద్ నగరంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని కోరిన సీఎం..హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని వివరించిన సీఎం.. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమన్న రేవంత్ సా నుకూలంగా స్పందించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం.