HomeEntertainmentమాస్ జాత‌ర‌..టీజ‌ర్ అప్ డేట్

మాస్ జాత‌ర‌..టీజ‌ర్ అప్ డేట్

మాస్ మ‌హారాజ క‌థానాయకుడు రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర . శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌ష్టు 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా వరుస ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది చిత్ర‌యూనిట్. నేడు రాఖీ పండుగా సంద‌ర్భంగా మూవీ నుంచి టీజ‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. ఈ మూవీ టీజ‌ర్‌ను ఆగ‌ష్టు 11న ఉద‌యం 11.08 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read