HomeDevotionalమ‌ల‌యాళ కుట్టీలా..దిల్ రాజు భార్య‌

మ‌ల‌యాళ కుట్టీలా..దిల్ రాజు భార్య‌

ఈ ఏడాది ఒకే రోజు మూడు పండుగలు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 05న )ఉపాధ్యాయ దినోత్సవం, మిలాద్-ఉన్-నబి, కేరళలో ఓనం పండగలు కూడా ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఒకే రోజు మూడు పండుగలు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 05న )ఉపాధ్యాయ దినోత్సవం, మిలాద్-
ఇక కేరళలో ఓనం పండగకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మనకు సంక్రాంతి ఎలాగో మలయాళీలకు ఓనమ్ అలా. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఓనం వేడుకల్లో పాల్గొంటారు. ఈనేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఓనం వేడుకల్లో భాగమయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తోన్న మలయాళ ముద్దుగుమ్మలు ఎంతో అందంగా ముస్తాబయ్యారు. ఈ క్రమంలో దిల్ రాజు సతీమని తేజస్విని వ్యాఘా తెల్లని చీరలో ఎంతో అందంగా ముస్తాబైంది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. దిల్ రాజు భార్య ఓనం సెలబ్రేషన్స్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారింది తేజస్విని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read