పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ దాడులతో సంచలనంగా మారుతున్న జిల్లాలో పెద్దపల్లి జిల్లా ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ కార్యాలయం పై ఏసీబీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా. కాంట్రాక్టర్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా. 20వేల రూపాయలు. అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ దాడి.. పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ. నర్సింగరావు..