అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ వేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది కోర్టు.. 2 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.. రూ.4,141 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిందిఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ లో ఆస్తులు అటాచ్.. అగ్రిగోల్డ్ కేసులో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ.