APMDC మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైలులో సకల రాజభోగాలపై నివేదిక తెప్పించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వెంకటరెడ్డికి జైలులో కొత్త ఫ్రిజ్, టీవీ సమకూర్చారని నివేదిక. బయట నుంచి రోజూ భోజనం ఎలా తెచ్చారని నిలదీసిన సీఎం. రాష్ట్ర జైలు అధికారులపై సీఎం సీరియస్. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశం.