ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలి. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ చరిత్రను కాంగ్రెస్ కనుమరుగు చేస్తూనే ఉంది. దేశంలో ఇప్పటికే మినీ పాక్, మినీ బంగ్లాదేశ్, మినీ ఆప్ఘనిస్తాన్ బస్తీలు ఉన్నాయి. సమాజంలో ఇప్పటికైనా మార్పు రావాలి అన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి.