HomePolitical18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ: ఆర్ కృష్ణయ్య

18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ: ఆర్ కృష్ణయ్య

18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ ఆర్ కృష్ణయ్య ఆధ్వ‌ర్యంలో న‌డ‌వ‌నుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య.. 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్ రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేంద్రం చేపట్టబోయే జనగణలలో కులగణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img