HomeDevotionalనేటి నుంచి 'ఇంద్రకీలాద్రి'పై భవానీ దీక్షల విరమణ

నేటి నుంచి ‘ఇంద్రకీలాద్రి’పై భవానీ దీక్షల విరమణ

ఆంధ్రప్రదేశ్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేటి (శనివారం) నుంచి 25 వరకు జరగనున్నాయి. 6 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో గ్రౌండ్ ఫ్లోరులో సమర్పించాల్సి ఉంటుంది. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఉ.6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img