HomeDevotionalనేటి నుంచి భవానీ దీక్షలు

నేటి నుంచి భవానీ దీక్షలు

నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం అయ్యాయి.. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు చేప‌ట్టారు.. డిసెంబర్‌ 25 వరకు ఈ భవానీ దీక్షలు కొన‌సాగుతాయి.కార్తీక‌మాసం కూడా కావ‌డంతో భ‌వానీ దీక్ష‌లు తీసుకునే భ‌క్తుల సంఖ్య పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img