HomePoliticalAMARAVATI : నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం

AMARAVATI : నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్ల రుణ ప్రతిపాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈనెల 19న జరిగే బోర్డు సమవేశంలో ప్రపంచబ్యాంకు కూడా దీనికి ఆమోదముద్ర వేయనుంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలసి ఈ రుణం ఇస్తున్నాయి.మొత్తంరుణంలో 25 శాతం.. అంటే సుమారు రూ.3,750 కోట్లు జనవరిలో విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read