శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు..వైకుంఠద్వార దర్శనార్థం వచ్చే భక్తులు క్యూలైన్లలో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేస్తున్న షెడ్ల పరిశీలన..సంయమనం పాటించి టోకన్లు పొందాలని భక్తులకు చైర్మన్ సూచన..గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారు..భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, విజిలెన్స్, పోలీసు, శ్రీవారి సేవకులు విశేష కృషి చేస్తున్నారు.