HomeEntertainmentఈసారి రింగ్ నాదే..నాగ చైత‌న్య‌

ఈసారి రింగ్ నాదే..నాగ చైత‌న్య‌

హీరో నాగచైతన్య , శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా వేడుకలో భాగంగా ఇద్దరూ రింగ్‌ కోసం పోటి పడిన వీడియో బయటకు వచ్చింది. వేడుకల్లో భాగంగా వధూవరులకు నీటితో నిండిన ఓ కుండలో ఉన్న రింగ్‌ కోసం పోటీ పడ్డారు. ఎంతో సరదాగా సాగిన ఈ పోటీలో చివరికి చైతూనే గెలుపొందారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img