స్వేచ్ఛగా ,స్వాతంత్రంగా బ్రతగడం ప్రతి ఒక్కరు జన్మ హక్కు..అందుకే కులం,మతం,జాతి,వర్ణం,లింగ బేధం లేని, ఇతర కారణాలతో అసమానతలు,వివక్షలేని సమాజం కోసం, నిరుపేదలకు,చదువు లేని వారికి చదువు నేర్పించటం,సమాజం పట్ల అవగాహన లేని వారికి,విద్య,వైద్యతో పాటు వారి కుటంబాలను అనాగరికత నుండి నాగరికతకు మార్చడానికి కృషి చేస్తుంది స్వచ్చంద సంస్థ స్టీవెన మన్ అండ్ ఉమన్ చారిటబుల్ ట్రస్ట్ ..కాగా హుమన్ రైట్ ఫౌండేషన్ వారు గుర్తించి అంతరార్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సేవ భూషన్ అవార్డు ను కాకినాడ లో 10.12.2024 , డి -కన్వెన్షన్ హాల్ నందు జిల్లా SP గారు,జిల్లా జడ్జ్ సమక్షంలో సాలువా కప్పి,దండవేసి,అవార్డు ఇచ్చి సన్మా నించినందుకు చాలా సంతోషంగా ఉందని ఫౌండరు అండ్ చైర్మన్ తీళ్ళ అప్పల స్వామి చెప్పారు. కాగా ఈ కమీటి సభ్యులు,మిగిలిన నా తోటి NGO కూడ చాలా ఆనందించారని తెలిపారు.