అమరావతి : నేడు, రేపు కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విజన్ 2047 కొత్తపాలసీలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం..ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం హాజరుకానున్న 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులు.. సమావేశంలో పాల్గొననున్న మంత్రులు, ఐపీఎస్‌లు.