Homeisseseచపాట మిర్చికి..జీయో ట్యాగ్

చపాట మిర్చికి..జీయో ట్యాగ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే పంట‌ చపాట మిర్చి…. ఈ మిర్చి కి జీయో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (IPO) ఆమోదం తెలిపింది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్‌లో రూ.లక్ష ధర పలకడం గమనార్హం.ఇప్పుడు ఈ గుర్తింపు రావ‌డంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img