..CI బత్తుల శ్రీనివాసరావుని విధుల నుండి శాశ్వతంగా తొలగింపు
35 లక్షల మోసం చేశాడని 2021లో గుంటూరు నగరంపాలెం పోలీసులకు రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకి చెందిన రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.రామారావు ఫిర్యాదుతో అప్పట్లో జీరో FIR పై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు…2021 నుంచి సస్పెన్షన్ లోనే ఉన్న బత్తుల శ్రీనివాసరావు.విశాఖపట్నంలో రిటైర్డ్ ఆర్మీ అధికారిని 35 లక్షలు మోసం చేసిన బత్తుల శ్రీనివాసరావు..బత్తుల శ్రీనివాసరావు స్వగ్రామం ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం..