వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. తల్లి మీద కోర్టుకి వెళ్ళింది నువ్వు, చెల్లిని రోడ్డుకి లాగింది నువ్వు. మీ తల్లిని కోర్టుకి లాగి, రాజకీయ డైవర్షన్ అని మా మీద పడి ఏడుస్తున్నావని అన్నారు.తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరి చెందుతుంది. ఆడబిడ్డకి ఆస్తి ఇవ్వడానికి ఏడుస్తున్నావ్ అన్నారు. మీ కుటుంబ గొడవలతో మాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.