విజయ పాల్ కు పాపం పండింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. విజయ పాల్ ఎన్నో దందాలు చేశారు. నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అసలుకు ట్రై చేసింది పివి సునీల్ కుమార్. కస్టడీలో తనను కొట్టిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయం అన్న రఘు రామ. సిఐడి మాజీ చీఫ్ సునీల్ పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ డిమాండ్.