HomePoliticalఈ న‌లుగురు 'మంత్రులే'

ఈ న‌లుగురు ‘మంత్రులే’

ఓ చిన్న టీ కొట్టూ. అందులో నలుగురు కూర్చోని టీ త్రాగుతున్నారు, ఐతే ఏంటి? అందులో గొప్పేంటి అనుకోవచ్చు ఆ నలుగురు కేరళ రాష్ట్రమంత్రులు. మంత్రులు అంటే ఎలా ఉంటారో మనం చూస్తుంటాం,వారి ఆర్బాటం, చుట్టూ సెక్యూరిటీ ఫైవ్ స్టార్ హోటల్స్ లో టీ తాగుతారు..ఐతే ఈ మంత్రుల పరిస్థితి అందుకు భిన్నంగా ఆరుబయట టీ బడ్డీ కొట్టులో మామూలు మనుషుల్లాగా,హంగు ఆర్భటం లేకుండా , సెక్యూరిటీ లేకుండా టీ తాగుతూ కనిపిస్తారు.నిజంగా వీరు మంత్రులేనా అనే అనుమానం కలుగక మానదు.. ప్రజలతో కలసిపోయి నిత్యం అభివృద్ధి కోసం పరితపించే సీపీఎం పార్టీ మంత్రులు కామ్రేడ్ ప్రసాద్ కామ్రేడ్ రాజేష్ , కామ్రేడ్ సాజి చెరియన్ , కామ్రేడ్ రాజీవ్ టీ స్టాల్ లో టీ త్రాగుతున్న దృశ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img