తెలంగాణలో పలు మెడికల్ కళాశాలల ఆస్థులు జప్తు చేసిన ఈడీ. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, MNR మెడికల్ కాలేజీల ఆస్థుల జప్తు. రూ. 5.34 కోట్ల ఆస్థులు జప్తు చేసిన ఈడీ.ఇప్పటివరకు 9.71 కోట్ల ఆస్థులు అటాచ్ చేసిన ఈడీ.
కాళోజీ నారాయణ రావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు. వరంగల్ జిల్లా మట్వాడ పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు. సాధారణ మెడికల్ సీట్ల కంటే మూడు రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించిన ఈడీ.