HomePoliticalవిజ‌య‌సాయిరెడ్డికి.. మ‌రోసారి నోటీసులు

విజ‌య‌సాయిరెడ్డికి.. మ‌రోసారి నోటీసులు

ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, అరబిందో ఫార్మా పీ.శరత్ చంద్రారెడ్డిలకు కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేశారు.గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయి, అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు.ఇప్పటికే విచారణకు హాజరైయ్యారు వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి.విచారణకు రావాలని మరోసారి విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?.. ఎవరిచ్చారు..? అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది అన్న అంశాలపై విచారణ కొన‌సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img