HomeHealthసీతాఫలం ఔషధ ఉపయోగాలు….

సీతాఫలం ఔషధ ఉపయోగాలు….

గ్యాస్ ట్రబుల్.

ఎముకల బలానికి.

చర్మ సమస్యలకు.

గుండె బలానికి.

    • గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్లు ఈ చలికాలం మొత్తం భోజనం చేసిన తర్వాత ఒక సీతాఫలం తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది.
    • ఎముకలు, నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఒక సీతాఫలం తింటే. కాల్షియం పెరిగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. నరాలు, కండరాలు బలంగా తయారవుతాయి.

    • గుండె బలానికి సైతం సీతాఫలం ఉపయోగపడుతుంది ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఒక సీతాఫలం తింటే గుండె బలంగా తయారవుతుంది
    • సీతాఫలం విత్తనాలు బాగా దంచి పొడిగా చేసి నువ్వులు నూనెలో మరిగించి జుట్టుకు రాసుకుంటే పేల సమస్య తగ్గిపోవడం జరుగుతుంది.
    • బాగా రుచిగా ఉన్నాయని సీతాఫలాలు ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం చాలా ఉన్నది. రోజుకు రెండు నుంచి మూడు సీతాఫలాలు తినాలి ఎక్కువ మోతాదులో తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    spot_img